PM Kisan 22వ విడత 2026: డబ్బు ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి!


 రైతులకి గుడ్ న్యూస్! PM Kisan 22వ విడత డబ్బులు ఎప్పుడూ మీ ఖాతాల్లోకి వస్తాయో ఇప్పుడు తెలుసుకోవాలి. ప్రస్తుతం కేంద్రం 22వ విడత ఖర్చు సమర్పణ చేసింది, కానీ అధికారిక విడుదల తేదీ ఇంకా ప్రకటించబడలేదు. గత ట్రెండ్లను బట్టి, ఈ డబ్బులు సాధారణంగా 2026 ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో జమ కావచ్చని అంచనా. రైతుల కోసం అవసరమైన చర్యలు: e‑KYC పూర్తి చేయండి – OTP ద్వారా లేదా దగ్గరలోని CSC లో, ఆధార్ & బ్యాంక్ ఖాతా లింక్ చేయండి – DBT కోసం, అన్ని వివరాలు సరిచూసుకోండి – పేరు, ఖాతా నంబర్, IFSC, భూమి వివరాలు తప్పులు లేకుండా చూసుకోండి. 

Beneficiary Status ఎలా చూడాలి: PM Kisan అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లో Check Status ఆప్షన్ లో మీ ఆధార్ లేదా రైతు ID ని ఎంటర్ చేసి చెక్ చేయండి. మొత్తంగా చెప్పాలంటే 22వ విడత డబ్బులు త్వరలో, సాధారణంగా ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ముందుగా e‑KYC, ఆధార్-బ్యాంక్ లింక్, beneficiary status చెక్ చేయడం తప్పనిసరి. రైతులందరూ ముందుగా అన్ని వివరాలు సరిచూసుకుని, PM Kisan 22వ విడత కోసం సిద్ధంగా ఉండండి bye.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

New Year Alert కొత్త సంవత్సరం పేరుతో వస్తున్న లింక్‌లకు దూరంగా ఉండండి లేదా

మందుబాబులకు శుభవార్త.. మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ

విద్యార్థులకు శుభవార్త.. జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు | Big Relief for Students