PF ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ – ఇక డబ్బు తీయడం చాలా ఈజీ!
PF ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు PF డబ్బు తీసుకోవాలంటే ఎక్కువ ప్రాసెస్, టైం తీసుకునేది కదా. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నీ తగ్గించేందుకు EPFO కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులతో PF ఖాతాదారులకు పెద్ద రిలీఫ్ లభించనుంది.
ప్రధానంగా ఏంటంటే PF డబ్బు విత్‌డ్రా ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇకపై PF ఖాతా నుంచి డబ్బు తీసుకోవడం మరింత సులభంగా మారబోతోంది ఇకపై. బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్ ద్వారానే PF డబ్బు పొందే అవకాశాలు పెరుగుతున్నాయి.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, త్వరలో PF డబ్బును UPI లేదా ATM ద్వారా కూడా విత్‌డ్రా చేసే సదుపాయం తీసుకురావాలని EPFO అనుకుంటుంది. ఇది కాన అమల్లోకి వస్తే, సాధారణ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అత్యవసర సమయంలో నేరుగా PF డబ్బును తీసుకునే అవకాశం ఉంటుంది.
అలాగే PF క్లైమ్ ప్రాసెసింగ్ టైమ్ కూడా తగ్గించనున్నారు. ఇప్పటివరకు కొన్ని రోజులు లేదా వారాలు పట్టిన క్లైమ్స్, ఇకపై చాలా రెప్పపాటిలో వేగంగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు సరిగ్గా లింక్ చేసి ఉన్నవారికి క్లైమ్ మరింత ఫాస్ట్‌గా జరుగుతుంది.
కొన్ని సందర్భాల్లో ఉద్యోగం వదిలిన తర్వాత లేదా అవసరమైన పరిస్థితుల్లో పూర్తి PF మొత్తం (100%) విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ఉద్యోగులు తమ అవసరాలకు అనుగుణంగా PF డబ్బును ఉపయోగించుకోవచ్చు మీరు.
PF ఖాతాదారులు తప్పనిసరిగా చేయాల్సినవి
PF ఖాతాదారులు ఈ ప్రయోజనాలు పొందాలంటే కొన్ని విషయాలు తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఆధార్ నంబర్‌ను UANకు లింక్ చేయాలి.
పాన్ కార్డు వివరాలు అప్డేట్ చేయాలి.
బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నవేమో చూసుకోవాలి.
e-KYC పూర్తి చేయాలి.
ఈ పనులు పూర్తి చేసినవారికి PF సంబంధిత సేవలు చాలా ఈజీగా, ఫాస్ట్‌గా అందుతాయి.
మొత్తానికి మీరు ఎం చేయాలంటే:
మొత్తానికి PF ఖాతాదారులకు ఇది నిజంగా అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పాలి. PF డబ్బు తీసుకోవడం సులభం కావడం, డిజిటల్ సదుపాయాలు పెరగడం వల్ల ఉద్యోగులకు భారీ లాభం కలగనుంది ఇకపై. అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ మార్పులు పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పుపై మీరు హ్యాపీ కదా.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి