అలర్ట్! సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు!


 జనవరి 1 నుంచి సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి. బ్యాంకులు, NBFC లు ఇప్పుడు మీ క్రెడిట్ సమాచారాన్ని వీకు వేగంగా పంపాలి. ఇంతవరకు 15 రోజులకు ఒకసారి మాత్రమే అప్డేట్ అయ్యేది, కానీ ఇప్పుడు ప్రతి వారం అప్డేట్ అవ్వాలి.

దాంతో మీ పేమెంట్స్, లోన్స్, బకాయిలన్నీ స్కోర్లో వెంటనే ప్రతిబింబిస్తాయి. ఫలితంగా ఫాస్ట్ లోన్ అప్రూవల్, మంచి ఇంటరెస్ట్ రేట్లు, బ్యాంక్ చూసి గుడ్ క్రెడిట్ హెల్త్ ని గుర్తించగలరు.

సిబిల్ స్కోర్ అంటే 300–900 మధ్య ఒక నంబర్, ఎక్కువ స్కోరు అంటే మీ క్రెడిట్ హెల్త్ బాగుంది అని అర్ధం.

మీరే జాగ్రత్తగా ఉండాల్సింది:

✔ పేమెంట్స్ టైంలో చెల్లించండి.

✔ తప్పు సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోకి రిపోర్ట్ చేయండి.

✔ స్కోర్ ను రెగ్యులర్‌గా చెక్ చేయండి.

అందుకే, జనవరి 1 తర్వాత మీ స్కోర్ ను కాపీ చేసుకోవడం మొదలుపెట్టండి, మార్పులు వెంటనే కనిపిస్తాయి. చెప్పింది అర్తం అయిన్ది గా సేవ్ చేసుకోండి మీ స్కోర్ ని బాయ్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

New Year Alert కొత్త సంవత్సరం పేరుతో వస్తున్న లింక్‌లకు దూరంగా ఉండండి లేదా

మందుబాబులకు శుభవార్త.. మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ

విద్యార్థులకు శుభవార్త.. జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు | Big Relief for Students