టీచర్ అవ్వాలంటే ఇదే chance – TG TET applications start
టీచర్ అవ్వాలనుకునే వాళ్లకు ఇప్పుడు మంచి chance వచ్చింది. Government of Telangana TG TET నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఏప్రిల్ 15 నుంచి applications start అవుతాయి, 30 వరకు apply చేసుకునే టైమ్ ఉంటుంది. కాబట్టి last వరకు wait చేయకుండా ముందే apply చేస్తే tension ఉండదు.
exam కూడా fix అయిపోయింది. జూన్ 15 నుంచి 30 మధ్య CBT (computerలో exam) గా జరుగుతుంది.
ఇది ఎందుకు important అంటే… TET pass అయితేనే teacher jobs కి apply చేసే chance ఉంటుంది. ఇంకా recruitmentలో TET marks కి 20% weightage ఇస్తారు.
papers విషయానికి వస్తే…
1 నుంచి 5 classలకి Paper 1
6 నుంచి 8 classలకి Paper 2
full 1 నుంచి 8 వరకు teach చేయాలంటే రెండు papers రాయాలి.
D.El.Ed, B.Ed చేసిన వాళ్లు apply చేయొచ్చు. final year వాళ్లకి కూడా chance ఉంది. ముందు TET pass అయిన వాళ్లు కూడా score improve చేసుకోవచ్చు.
fees కూడా simpleగానే ఉంది
General/BC → 1 paper 750, 2 papers 1000
SC/ST/PwD → 1 paper 700, 2 papers 950
dates miss అవ్వకండి
April 13 notification వచ్చింది
April 15 నుంచి apply
April 30 last date
June 9 నుంచి hall tickets
June 15 నుంచి exams
July endలో results
pass marks కూడా easyగా గుర్తుపెట్టుకోండి
General 60%
BC 50%
SC/ST 40%
ఇంకో good point ఏమిటంటే… ఒకసారి TET pass అయితే certificate lifetime valid ఉంటుంది.
so simpleగా చెప్పాలంటే… teacher job target చేస్తున్న వాళ్లు ఇది miss కాకూడదు. వెంటనే apply చేసి preparation start చేయండి 👍
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి