తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ – జూలై టికెట్లు విడుదల
టీటీడీ నుంచి మంచి శుభవార్త వచ్చింది. జూలై నెల తిరుమల దర్శన టికెట్ల బుకింగ్ ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది అని Tirumala Tirupati Devasthanams ప్రకటించింది.
జూలైలో తిరుమల వెళ్లాలనుకునేవాళ్లు ఇంక ఆలస్యం చేయకండి, ఎందుకంటే టికెట్లు చాలా త్వరగా full అయిపోతాయి. ముఖ్యంగా ₹300 Special Entry Darshan tickets అయితే minutesలోనే అయిపోతాయి.
టికెట్లు బుక్ చేయడానికి మీరు TTD Official Website లోకి వెళ్లాలి. అక్కడే darshan tickets, rooms అన్నీ ఒకేసారి బుక్ చేసుకోవచ్చు.
ఒక్క IDతో limited tickets మాత్రమే బుక్ చేయగలరు కాబట్టి details ముందే readyగా పెట్టుకోండి. Aadhaar లేదా valid ID తప్పనిసరి. login ముందే చేసి పెట్టుకుంటే fastగా booking అవుతుంది.
internet speed కూడా fastగా ఉండాలి, payment కూడా readyగా పెట్టుకుంటే last momentలో problem ఉండదు.
జూలైలో దర్శనం ప్లాన్ చేస్తున్న వాళ్లు వెంటనే try చేయండి, లేకపోతే tickets miss అవుతాయి. ఇంకా ఇలాంటి updates కోసం follow అవుతూ ఉండండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి