ఏప్రిల్ 14 బ్యాంక్ హాలిడే – full details తెలుసుకోండి.

 




ఏప్రిల్ 14న బ్యాంకులకు సెలవు ఉంది. Ambedkar Jayanti సందర్భంగా Reserve Bank of India ఈ holiday ఇచ్చింది.

ఆ రోజు చాలా citiesలో బ్యాంకులు close ఉంటాయి… హైదరాబాద్, విజయవాడ లాంటి placesలో కూడా పని ఉండదు. అలాగే govt offices, schools, colleges, courts, even stock market కూడా close అవుతాయి.

కానీ ఒక good thing ఏమిటంటే… bank close ఉన్నా కూడా మనకి పెద్ద problem ఉండదు. ఎందుకంటే UPI, ATM, mobile banking, internet banking అన్నీ workingలోనే ఉంటాయి.




so cash withdraw చేయాలి అంటే ATM use చేసుకోవచ్చు… money transfer చేయాలి అంటే UPI or online banking use చేసుకోవచ్చు.

ఇంకో విషయం ఏమిటంటే… April 15, 16, 20-21 datesలో కూడా కొన్ని statesలో festivals వల్ల holidays ఉంటాయి. అలాగే Sundays, 4th Saturday కూడా banks close అవుతాయి.

simpleగా చెప్పాలంటే… bankకి వెళ్లాల్సిన పనులు ఉంటే ముందే complete చేసుకోవడం better 👍 లేదంటే last minuteలో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇలాంటి useful updates కోసం follow అవుతూ ఉండండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

TG CM Revanth Reddy చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు – KCR & Kerala CM తో పోల్చారు .

New Year Alert కొత్త సంవత్సరం పేరుతో వస్తున్న లింక్‌లకు దూరంగా ఉండండి లేదా

TG CM రేవంత్ రెడ్డి ప్రారంభించిన “Toli Mudha” – చిన్నారుల కోసం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్