పోస్ట్‌లు

జనవరి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

విద్యార్థులకు 9 రోజుల సెలవులు – స్కూల్స్ ఎప్పుడు ఓపెన్?”

ఈ ఏడాది తెలంగాణలో చదువుకునే విద్యార్థులకు సంక్రాంతి పండుగ నిజంగానే బాగా కలిసి వచ్చింది. సాధారణంగా సంక్రాంతి సెలవులు అంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి కానీ ఈసారి మాత్రం అలా కాదు. ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులతో పాటు ముందు-వెనుక వచ్చే శని, ఆదివారాల వీకెండ్లు కూడా కలవడంతో స్కూల్‌కు కంటిన్యూగా మొత్తం 9 రోజులు సెలవులు వస్తున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వరుసగా రావడం వల్ల విద్యార్థులు ఈసారి తొందరపడకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకునే అవకాశం దక్కింది. ఇంతకుముందులా రెండు మూడు రోజుల్లోనే తిరిగి రావాల్సిన టెన్షన్ లేకపోవడం వల్ల పిల్లలు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. చదువుల ఒత్తిడి మధ్యలో ఈ సెలవులు పిల్లలకు మంచి రిలీఫ్ ఇస్తున్నాయి. స్కూల్ పనులు, హోంవర్క్ ఒత్తిడి నుంచి కొద్దిరోజులు దూరంగా ఉండటం వల్ల మానసికంగా కూడా ఫ్రెష్ అవుతున్నారు. తల్లిదండ్రులకు కూడా ఈ 9 రోజుల సెలవులు చాలా ఉపయోగంగా మారాయి. ప్రయాణాల ప్లానింగ్ సులభమైంది, రద్దీ తగ్గింది, ఖర్చులు కూడా కొంతవరకు కంట్రోల్ అయ్యాయి. గ్రామాలకు వెళ్లే కుటుంబాలకు ఇది చాలా అనుకూలంగా ఉంది. ఈసారి పిల్లలు పండుగ సంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం కూడా వ...

కరెంట్ కట్ అయితే నిమిషాల్లో పొలాల వద్దకే విద్యుత్ అంబులెన్స్‌లు

 తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరో  శుభవార్త చెప్పింది. ఇకపై పొలాల్లో కరెంట్ కట్, ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతినడం, వైర్లు తెగిపోవడం వంటి విద్యుత్ సమస్యలు ఎదురైతే రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదంట ఇకపై. కేవలం ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు… నిమిషాల్లోనే పొలాల వద్దకు విద్యుత్ అంబులెన్స్‌లు వచ్చి సమస్యను పరిష్కరిస్తాయి. విద్యుత్ అంబులెన్స్‌లు అంటే ఏమిటి? విద్యుత్ అంబులెన్స్‌లు అనేవి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలు. వీటిలో అవసరమైన టూల్స్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తు సామగ్రి అనుభవజ్ఞులైన విద్యుత్ సిబ్బంది అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఎక్కడైనా విద్యుత్ సమస్య వచ్చిందంటే వెంటనే అక్కడికి వెళ్లి స్పాట్‌లోనే సమస్యను పరిష్కరించడమే వీటి ప్రధాన లక్ష్యం. రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అంటే? ఇప్పటివరకు చాలా గ్రామాల్లో కరెంట్ సమస్య వస్తే పంటలకు నీళ్లు పెట్టలేకపోవడం మోటార్లు పనిచేయక నష్టం రావడం అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కదా. కానీ ఇప్పుడు ఈ విద్యుత్ అంబులెన్స్ సేవలతో రైతుల సమయం ఆదా అవుతుంది. పంటలకు నష్టం తగ్గుతుంది. వేగంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. ఎలా ఫిర్యాద...

సంక్రాంతికి APSRTC గుడ్ న్యూస్.. ప్రయాణికులకు భారీ ఊరట!

 సంక్రాంతి అంటేనే సొంత ఊళ్లకు వెళ్లే సందడి కదా. ప్రతి సంవత్సరం ఈ పండుగ సమయంలో బస్సులు దొరకక, రద్దీతో ప్రజలు ఇబ్బంది పడుతుంటారు ప్రజలు. అయితే ఈసారి ఆ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పుడు. సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.  సంక్రాంతి కోసం ప్రత్యేక బస్సులు సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ప్రత్యేక బస్సులు నడపాలని APSRTC నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాలు, ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదనపు సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రత్యేకంగా ఎక్కడెక్కడ అంటే విజయవాడ విశాఖపట్నం తిరుపతి రాజమండ్రి గుంటూరు కర్నూలు వంటి ప్రధాన రూట్లలో ఎక్కువ బస్సులు నడపనున్నారు.  బస్సులు ఎప్పటి నుంచి? సంక్రాంతికి ముందు నుంచే బస్సుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే * సంక్రాంతికి కొన్ని రోజుల ముందే ప్రత్యేక బస్సులు ప్రారంభం * కనుమ తర్వాత కూడా కొన్ని రోజులు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  ...

ఏపీ ప్రజలకు శుభవార్త: ఉచితంగా ఇవి తీసుకునే అవకాశం – 9 రోజులే టైమ్!

 రేషన్ కార్డు హోల్డర్లకు ప్రభుత్వం ఉచిత లేదా తగ్గింపు ధరలో ration వస్తువులు అందజేస్తోంది. అందుబాటులో ఉండే ప్రధాన సరుకులు: బియ్యం, రాగులు, జొన్నలు. ఎక్కడ & ఎలా పొందాలి అంటే: ration కార్డుతో ration కేంద్రానికి వెళ్ళి ఉచిత/తగ్గింపు ration పొందండి. నిరుపేద ration కార్డు ఉన్న వారు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించగలరు. ration వస్తువులు పొందడానికి ration card, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ముఖ్య సూచనలు ఈ 9 రోజులలో తప్పక రిజిస్టర్ అవ్వండి, తర్వాత అవకాశం ఉండదు. ration వస్తువులు, పాస్‌బుక్‌ల కోసం కావలసిన పత్రాలు సిద్ధంగా ఉంచండి. పాస్‌బుక్ కోసం భూమి, కుటుంబ వివరాలను సరిగ్గా తీసుకెళ్ళడం మంచిది. గ్రామ అధికారులతో ముందుగా సమీప ration / పాస్‌బుక్ కేంద్రాన్ని సంప్రదించడం సురక్షితం. మొత్తంగా చెప్పాలంటే: పాస్‌బుక్‌లు: ఉచితం, జనవరి 2–9 Ration వస్తువులు: ఉచితం లేదా తగ్గింపు ధర అవసరమైన పత్రాలు: ration card, ఆధార్, భూమి పత్రాలు ఫలితం: సరైన సమయంలో ఈ అవకాశాన్ని ఉపయోగించడం ద్వారా మీ కుటుంబం & రైతు హక్కులు సురక్షితం అవుతాయి. ఇది అయితే ap ప్రజలకు సూపర్ good news అని చెప్పొచ్చు.